¡Sorpréndeme!

వైసీపి ఎమ్మెల్యేలలో ఆందోళన.. అసమ్మతి గళం విప్పిన పార్థసారథి.. | Telugu Oneindia

2023-12-29 129 Dailymotion

ఏపి రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలతో పాటు, నియోజక ఇంఛార్జులను మార్చడమే ఇందుకు కారణమే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తన అసమమ్మతి గళాన్ని విప్పారు.
The excitement continues in AP politics. It seems that all the MLAs are expressing agitation. AP CM Jagan Mohan Reddy's sitting MLA positions and the reason for this is being discussed. As part of this, Penamalur MLA Kolusu Parthasaradhi voiced his disapproval.

~CA.43~CR.236~ED.232~HT.286~